తాతగుడి సెంటర్-భద్రాచలం
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం పట్టణ పరిధిలోని తాతగుడి సెంటర్ నందు కొలువైయున్న “శ్రీశ్రీశ్రీ దాసాంజనేయ సహిత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం” లో ఏర్పాటుచేసిన సామూహిక హనుమద్ వ్రత ఉత్సవ కార్యక్రమానికి స్థానిక ఆలయ కమిటీ వారి ఆహ్వానముమేరకు హాజరై…ప్రత్యేక పూజలు నిర్వహించి,వేదపండితులనడుమ ఆ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు పొందుకున్న నియోజకవర్గ శాసనసభ్యులు…ప్రజాసేవకులు తెల్లం వెంకటరావు
ఈ పూజాకార్యక్రమంలో
ఆలయ కమిటీ ప్రతినిధులు పండితులు, పట్టణ ప్రముఖులు, భక్తులు, ఆడబిడ్డలు, మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు