భూపాలపల్లి నేటిధాత్రి
వరంగల్, హన్మకొండ జిల్లా పర్యటనలో భాగంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పరిశీలనకు వచ్చిన తెలంగాణ పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్బంగా టెక్స్ టైల్ పార్క్ ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ మల్టి స్పెషలిటీ ఆపత్రి నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.