జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
సుజాతనగర్ మండలం రజబ్ అలీ భవన్ లో సుజాతనగర్ మండలానికి నూతనంగా ఎంపీపీగా ఎన్నికైన భుక్య పద్మావతికి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి ఈ కార్యక్రమంలోఎస్కే సాబీర్ పాషా జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు