ప్రజలతో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ముఖాముఖి.

దేవరకద్ర /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలోని రైతు వేదికలో అధికారులు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజలతో ముఖాముఖి, సమీక్ష సమావేశాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా.. గ్రామాల్లోని సమస్యలను ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో… సమస్యలపై అధికారులతో చర్చించి, పలు సమస్యలను తక్షణం పరిష్కరించి, మిగతా సమస్యలను ఎమ్మెల్యే నోటిఫై చేసుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version