భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఎన్.ఆర్.ఐ, వాసవి అసోసియేషన్ యు.ఎస్.ఎ వారి సహకారంతో ఉచిత నేత్ర శాస్త్ర చికిత్స శిబిరం కార్యక్రమ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
కంటి చూపు తక్కువ ఉన్న వారిని పరీక్షించి అవసరమైన వారికి ప్రఖ్యాతి గాంచిన పుష్పగిరి కంటి ఆసుపత్రి, సికింద్రాబాద్ వారిచే ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలియజేశారు.
బుధవారం అనగా 06-11-24, ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు మారుతి నర్సింగ్ కాలేజ్ కూనవరం రోడ్డు నందు నేత్ర శస్త్ర చికిత్సలు చేయబడునని తెలియజేశారు.
ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కోరారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎండి నవాబ్,రెడ్ క్రాస్ సభ్యులు సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ గౌరవాధ్యక్షులు ఎస్ఎల్ కాంతారావు,ఉచిత నేత్ర శస్త్ర చికిత్స శిబిరం కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎండి నవాబ్,రెడ్ క్రాస్ సభ్యులు సభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ గౌరవాధ్యక్షులు ఎస్ఎల్ కాంతారావు