మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా
అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన,బీజేపీ పార్టీకి నాయకులు కర్నె దశరథ, ఆటో తిరుపతి, రామకృష్ణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మండ్ల అంజన్న, మండ్ల కృష్ణయ్య, కందురు తిరుపతి, మండ్ల రవి, మండ్ల చిన్న కొండన్న, కొత్తపల్లి చిన్న మొగిలన్న, మండ్ల బుచ్చన్న తో పాటు కాంగ్రెస్ పార్టీ కి చెందిన 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు..