కాప్రా జిహెచ్ఎంసి కార్యలయం లో జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బముగా మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసీ ఘాన నివాళి అర్పించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి..
ఎమ్మెల్యే మాట్లడుతూ :
జాతిపిత మహాత్మా గాంధీ. అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించిన మహనీయుడు
సర్వజన హితం నా మతం…అంటరానితనాన్ని అంత: కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం జాతిపిత మహాత్మా గాంధీ మాటలివి.
నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు. అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు.
ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు శిరీష సోమశేకర్ రెడ్డి , దేవేందర్ రెడ్డి,ప్రభుదాస్ కొత్త రామారావు, దన్ పాల్ రెడ్డి,పావనీ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్స్,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు …