నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రానికి చెందిన ఫర్టిలైజర్ షాప్ యజమాని మచ్చిక వసంత రవీందర్ గౌడ్ దంపతుల కూతురు దివ్య-అనిల్ గౌడ్ వివాహ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఆమె వెంట ములుగు జిల్లా కాంగ్రెస్ నాయకులు స్థానిక నాయకులు తదితరులు వివాహ వేడుకలో పాల్గొన్నారు.