వనపర్తి లో అభివృద్ధి పనులకు 29న మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు

వనపర్తి నేటిధాత్రి :
ఈనెల 29న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వనపర్తి జిల్లా కేంద్రానికి 666 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి చేస్తారని టిఆర్ఎస్ జిల్లా అదికారప్రతి ని ది మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు వనపర్తి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నందుకు జిల్లా ప్రజల తరఫున మంత్రి నిరంజన్ రెడ్డికి వాకిటి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version