ఏనుమాముల : నేటిధాత్రి :
రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ నాయకులు కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గురువారం ఖిలా వరంగల్ 37 వ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బెడిద వీరన్న,బోయిని దూడయ్య, డివిజన్ నాయకులు మిగతా కార్యకర్తలు మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు త్వరలోనే ఖిల వరంగల్ లో పర్యటిస్తానని మంత్రి తెలిపారని సంతోషం వ్యక్తం చేశారు.