మొగుళ్ళ పల్లి నేటి ధాత్రి న్యూస్
ఫిబ్రవరి 24,
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం లోని ముల్కల పల్లీ మొగుళ్ళ పల్లి గ్రామల మద్యన కొలువు దిరిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మూడు రోజులపాటు జరిగింది . శనివారం రోజు వరకు జాతర సాగింది, భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించకు న్నారు భక్తులకు ఏ లాంటి ఇబ్బందులు కలుగ కుండా చేసిన సమ్మక్క సారలమ్మ కమిటీ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బందికి భక్తులు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.