పత్తి కుమార్
కాప్రా నేటి ధాత్రి జనవరి 31
కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి నూతనంగా బధిలి పై వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ని మర్యాద పూర్వకముగా కలిసి బోకే ఇచ్చి శాలువతో సన్మానం చేసిన మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు కప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పత్తి కుమార్ ఈకార్యక్రమములో కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగ శేషు సింగం కిరణ్ పాతకోటి రామలింగం భద్రాగమ నర్సింహ విజయేందర్ పటేల్ నవీన్ తధీతరులు పాల్గొన్నారు*