డాక్టరేట్ బచ్చురమును సన్మానం చేసిన బాలాజీ వాకింగ్ టీం సభ్యులు.

వనపర్తి నెటిధాత్రి :
వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యుడు పట్టణ బిజెపి అధ్యక్షులు బ్యాచురాంకుఆల్ ఇండియా డాక్టరేట్ పట్టా వచ్చినదుకు బాలాజీ వాకింగ్ టీం సభ్యులు మాజీ ఎమ్మెల్యే దివంగత డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా మైదానంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా డాక్టరేట్ పట్టా వచ్చినందుకు బచ్చరామ్ కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నరహరి నరేష్ సంబు రమణ కలకొండ శ్రీనివాసులు పోలిశెట్టి మురళి కందికొండ సాయిరాం కటకం శ్రీధర్ ఆర్య వైశ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!