భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ. లో.నిహారిక ప్రవీణ్ దంపతుల షాప్ ఎండి రజాక్ ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.. రజాక్ మాట్లాడుతూ ఈ నెట్ సెంటర్ వల్ల పరిసర ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అదేవిధంగా వీరికి ఈ బిజినెస్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు ఘటించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ గారి దంపతులు బుచ్చయ్య , అజీజ్ ఖాన్ ,నాగేశ్వరరావు , సకినాల సమ్మయ్య, కిరణ్ ,లెనిన్ బాబు, గుబ్బల భాస్కర్, టీఎస్, నరసింహ , మంతెన శాంతి కుమార్ , రమేష్ ,డాక్టర్ రాము , గోల్కొండ నవీన్, ఆరె నాగభూషణం,రాజేశ్వరరావు, యాకయ్య,దుర్గ,సుధాకర్, మోహన్ రావు,ప్రసాద్,దుర్గారావు, సి డి రమేష్,పాన్ షాప్ మహేష్, కవి రాజు, భాస్కర్ ,జూల రాజేష్ ,సతర్ పాషా, నర్సింహా, నిరంజన్,రాఘవమ్మ,, పాష,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు