ఈనెల 15న సీతారాముల కళ్యాణం మహోత్సవం

సద్గురు రాధాకృష్ణ గీతామాధురి ఆలయ కమిటీ

జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలోని కృష్ణ కాలనీ హిందూ ధర్మ పరిషత్ సొసైటీ రామాలయం మందిర్ ధర్మ పరిషత్ మండల్ పరిషత్ ఐదో వార్డ్ కౌన్సిలర్ సరోజన శ్రీ సద్గురు రాధాకృష్ణ ఆలయ కమిటీ విగ్రహ దాత డాక్టర్ ప్రసన్న లక్ష్మి డాక్టర్ కిరణ్ ఐదో వార్డ్ యూత్ కాంగ్రెస్ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం రాధాకృష్ణ చార్యులు మాట్లాడుతూ పంచాంగ శ్రవణము టీటీడీ బృందాలచే భజన బృందాలు భక్తి ప్రవచనాలు సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం భక్తి ప్రవచనాలు ఉంటాయి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల 17 12 గంటల 45 నిమిషాలకు జరుగును కావున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సద్గురు రాధాకృష్ణ గీతా మందిర్ ఆలయ కమిటీ భక్తులు రాఘవేంద్ర రాజు టీటీడీ ధర్మాచార్యులు వరంగల్ అర్చన జిల్లా నరేంద్ర స్వామి టీటీడీ ధర్మ ప్రచారకులు నరహరి చర్మ లలిత సదానందం యాదవ్ పోచం కళ్యాణి నగునూరి ప్రమీల ఏలి పావని తాళ్ల పెళ్లి సరోజన పరగాల కళ్యాణి బండి సరోజన లంక లక్ష్మి ఈసూరి పద్మ శ్రీ సద్గురు రాధాకృష్ణ గీతా మందిర్ ఆలయ కమిటీ భక్తులు మహాదాతలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version