గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో
ఎమ్మెల్యే గండ్ర ఆదేశాల మేరకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు చేశారు లక్ష్మీ 11500/- ఎం భద్రయ్య కు 24000/-బానోత్ భరత్ లకు 12000/- రూపాయలు లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేసిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు చెల్పూర్ సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎండి రజియా, మండల నాయకులు కొత్త వెంకన్న, చెన్నూరి మధుకర్,వార్డు సభ్యులు రవీందర్, శ్రీనివాస్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.