మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండలం లోని తంగెలపల్లె(దేవునిపల్లి) గ్రామంలో శ్రీ వెంకటేశ్వర విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి ,షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,మాజీ కార్పోరేషన్ చైర్మన్ రజిని సాయిచందు, పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శుక్రవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో.
పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించరు.. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ లోని వివిధ గ్రామాల ప్రజలు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.