మెగా జాబ్ మేళాను జయప్రదం చేయండి

బిఆర్ఎస్వి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ – పోశాల పవన్ గౌడ్

 

పాలకుర్తి నేటిధాత్రి

బుధవారం (20 సెప్టెంబర్ 2023) రోజున మన పాలకుర్తి బృందావన్ గార్డెన్లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే మెగా జాబ్ మేళా ను విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిరీక్షణతో ఎదురుచూస్తున్న మన నిరుద్యోగ యువతకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ మనకు మంచి సువర్ణ అవకాశం కల్పించింది. ఈ మేళాలో 82 మల్టీ నేషనల్ కంపెనీ ( ఎంఎన్సి) లు, దేశవాళీ కంపెనీలు పాల్గొని, పరీక్షించి తమకు కావాల్సిన ఉద్యోగార్థులను ఎంపిక చేసుకుని మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. కావున మన నియోజకవర్గ నిరుద్యోగ యువత ఈ అవకాశం ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించాలని కోరుతున్నాను.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version