మొగుళ్లపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్11

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ జయంతికి ప్రత్యేక ఆహ్వానితులుగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బండారి విజయ్ కుమార్ మహాత్మ జ్యోతిరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అలాగే ధర్మ సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారి కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందని ఆయన ఆశయాలను సమాజంలో ఉన్నటువంటి యువత ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఏప్రిల్ 11 ,1827 సంవత్సరంలో జన్మించినారు మహారాష్ట్ర కు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త కుల వ్యతిరేక సంఘసంస్కర్త అలాగే రచయిత అతని పని అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన మహిళల అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషితో సహా అనేక రంగాలకు విస్తరించింది అతను అతని భార్య సావిత్రిబాయి పూలే భారత దేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శకులు పూలే మొట్టమొదటి బాలికల 1848లో తత్కాసాహెబ్ బిదే వాడలో ప్రారంభించారు అన్ని మతాల కులాల వారు భాగస్వాములు కావచ్చు అంత మహోన్నతమైన గొప్ప వ్యక్తి జయంతి ఈరోజు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు శనిగరపు రవికుమార్, అంబేద్కర్ యువజన సంఘం మండల కోశాధికారి శనిగరపు శ్రీనివాస్, ఎల్దండి చంద్ర బోస్

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version