భూపాలపల్లి నేటిధాత్రి
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్కూర్ శ్రీధర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే సామాజిక విప్లవానికి పునాదులేసిన ఉద్యమం నేత మన జ్యోతిరావు ఫూలే వేల ఏళ్ల బానిసత్వానికి ప్రజలకి బతుకు బాటను చూపెట్టారు జ్యోతిరావు పూలే క్షుద్ర కులాలపై ప్రజలు ఆనాడు కొనసాగుతున్న కూర కుట్రలను చేదించాడు కింది కులాలను పాత్కపోయినా మానసిక బానిసత్వాన్ని సంఖ్యలను తెలిపారు తన తెలివితేటలను ఆస్తిని సమాజ పరం చేసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి మార్గదశ అయ్యాడు మహాత్మ జ్యోతిరావు పూలే తన గురువాయాడని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పుకున్నాడు ఇంతటి మేధావునికే గురువైన జ్యోతిరావు పూలే విద్యతోనే సమాజం మారుతుందని గుర్తించారు అందుకే సంవత్సరాలు సావిత్రిబాయి పూలే చదివించారు మహిళా ఉద్యమరాలుగా నిలిపారు దేశంలోని మొదటిగా బాలికల ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు జ్యోతిరావు పూలే పలు గ్రంధాలు రాశారు గులాంకిరి గంధం శూద్ర అతిశూద్ర అంటరాని జనాల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చింది కుల మత ప్రత్యక్షత లేదని గూడ చారి వ్యవస్థ కలకన్నారు దానికోసమే పని చేశారు జ్యోతిరావు పూలే తొలి సామాజిక ఉద్యమకర్త విద్యావేత్త మహాత్మ జ్యోతిరావు పూలే గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు శ్రావణ్ శారద కోమల మల్లేశ్వరి రజిత రమా శేఖర్ తదితరులు పాల్గొన్నారు