గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా మహా అన్నదానం కార్యక్రమం

జైపూర్, నేటిధాత్రి:

జైపూర్ మండల్ లోని ముదిగుంట గ్రామంలో జై వీర హనుమాన్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగినాయి. నిత్యం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించు కున్నారు . మహిళలు మంగళ హారతులతో మండపానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆదివారం రోజున మహ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గణేష్ మండలి కార్య నిర్వాహకులు నేరెళ్ల సురేష్ గౌడ్, కొండపల్లి తిరుపతి, బొల్లంపల్లి అజయ్ మరియు సరిత, సరోజన, లక్ష్మి, పద్మ, లక్ష్మమ్మ, మల్లక్క భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version