పరకాల నేటిధాత్రి
బుధవారం రోజున హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ల్యాదేళ్ల గ్రామంలో డాక్టర్ దివాకర్ జంధ్యం గ్రామ ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చిన మాట ప్రకారం జెడ్పిహెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలకు లైబ్రరీ పుస్తకాలను,లాప్టాప్ ను హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి ఆధ్వర్యంలో దివాకర్ కుటుంబ సభ్యుల జంధ్యం దయాకర్ సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్,మాందాటి శ్రీకాంత్,అన్నబోయిన రోహిత్, నన్నేబోయిన శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ల్యాప్టాప్ లు పంపిణీ చేసిన డాక్టర్ విజయచేందర్ రెడ్డి,జంధ్యం దయాకర్
