జిఎం ను కలిసిన కొండంపల్లి గ్రామ భూనిర్వాసితులు

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండంపల్లి గ్రామస్తులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి చాలువాతో సత్కరించిన కొండంపల్లి గ్రామ భూనిర్వాసితులు ఈ కార్యక్రమంలో మోతే కరుణాకర్ రెడ్డి సుంకరి సుధాకర్ రెడ్డి ఐలోని రామచంద్రారెడ్డి కొండం బాల రాజేంద్రప్రసాద్ రెడ్డి మాదాడి నారాయణరెడ్డి చిత్తారి దేవేందర్ గోలి దేవేందర్ రెడ్డి సుంకరి చంద్రారెడ్డి చిత్తారి నాగరాజు దాసరి మల్లయ్య సుంకర సతీష్ రెడ్డి సులుగూరి రమణారెడ్డి సుంకరి మాధవరెడ్డి చిత్తారి నరేష్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version