కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ని కకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మర్యాదపూ ర్వకంగా కలవడం జరిగినది.

కూకట్పల్లి జనవరి 24 నేటిదాత్ర ఇన్చార్జి

కూకట్పల్లి అక్కడ ఐదు జిహెచ్ఎం సి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్ని కూకట్పల్లి నియోజక
వర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజక వర్గం జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ నాగేంద్ర,లక్ష్మణరా వు,పండుగ సూర్య,రతన్,వేముల మహేష్,పసుపులేటి ప్రసాద్,సు బ్బు,శ్రీనివాసరావు,మధువీర మహిళలు ముంతాజ్,రాధిక,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 2 లో….

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version