భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం నియోజకవర్గంలో అండర్ బ్రిడ్జి కింద నుంచి ప్రయాణించాలంటే చాలా జాగ్రత్త వహించాలి గురువారం రాత్రి బైక్ పై వెళుతున్న కుటుంబ సభ్యులు అక్కడ అమర్చిన ఇనుప రాడ్ లను మధ్యలో ఒక ఇనుపరాడు విరిగిపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికక్కడ పడిపోవడం జరిగింది వీరికి పెను ప్రమాదం తప్పింది అని అనుకోవచ్చు ఆ సమయంలో వెనక నుండి ఏ వాహనం కూడా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు. మరియు ఎమ్మెల్యే. తక్షణమే సమస్యను పరిష్కరించి ప్రమాదాలకు గురి కాకుండా వాహనదారులకు అండగా నిలవాలని కొత్తగూడెం ప్రజలు కోరుకుంటున్నారు.