చెన్నూర్,నేటి ధాత్రి::
కోటపల్లీ పోలీస్ స్టేషన్ సినిమా ఆడిషన్స్ చెన్నూర్ కేంద్రంలో నీ జై హింద్ ఆఫీసర్స్ క్లబ్ లో మంగళవారం నిర్వహించామని . ప్రముఖ దర్శకుడు కే.తిరుపతి వర్మ తెలిపారు.శ్రీ లక్ష్మీ నారాయణ ఆర్ట్స్ బ్యానర్ పై దీవెన ఇంటర్నేషనల్ మూవీ ప్రొడక్షన్స్ , మంచిర్యాల మూవీ ఆర్టిస్ట్ అండ్ యూట్యూబర్స్ అసోసియేషన్ సమర్పణలో ఈ సినిమా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మతలు మాయ సొసైటీ ,కల్లేపల్లి సునీత ,కృపానందం, తోట మహేష్ , కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కే. తిరుపతి వర్మ, సినిమాటోగ్రఫీ విజయ్ కుమార్ దుర్గం, మాటలు అల్లాడి శ్రీనివాస్, నటీనటులు మహేష్, సందీప్, జోయల్, జయశ్రీ, అపర్ణ, కావ్య, మీసినేని రాజన్న, తిరుపతి గౌడ్, కలీం తదితరులు పాల్గొన్నారు.చెన్నూర్ ఎక్జిక్యూటివ్ బాడీ మెంబెర్స్ జాడి తిరుపతి.తిరుపతి గౌడ్ ,మీర్జా అజ్జు,నయీం అహ్మద్,పొట్టాల.నాగరాజు,ప్రశాంత్,ఇసాక్.మరియు ఫిరోజ్ ఖాన్ అధ్వర్యంలో లో ఈ ఎడిషన్ నీ నిర్వహించడం జరిగింది..