కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ ఐఎస్ అధికారినికీ దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ బాబుమర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కూకట్పల్లి, జనవరి 20 నేటి ధాత్రి ఇన్చార్జి

కూకట్పల్లి జోనల్ కమీషనర్ ఇటీవ ల బాధ్యతలు స్వీకరించిన అభిలాష అభినవ్ ఐఏఎస్ వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.కూ కట్పల్లి జోనల్ కమీషనర్గా మొదటి ఐఏ ఎస్ అధికారిగా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపడంతో పాటు,
కూకట్పల్లి నియోజక వర్గానికి సం బంధించిన వివిధ విభాగాలకు చెందిన పలు విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది.వేజండ్ల కిషోర్బాబు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,తెలుగుదేశం పార్టీ
అని తెలిపారు.
ఫోటో నెంబర్ 2 లో …..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version