పురాతన కాలం నుండి యుద్ధ విద్యలలో ఆయుధం లేకుండా శత్రువుని ఎదిరించి అద్భుత విద్య
భారతదేశంలో పుట్టి చైనా దేశంలో ప్రదర్శింపబడి నేడు భారతీయులకు అందించబడుతుందని ఆవేదన కలుగుతుంది
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి
ప్రతి వ్యక్తి ఆత్మరక్షణకు ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలంటే కరాటే నేర్చుకొని ఉండాలి,,,, సమాజంలో ధైర్య సాహసాలను ప్రదర్శించగలగాలి ఆరోగ్యం శక్తి ఆయుష్షు నిలకడమైన జీవితానికి కరాటే అత్యవసరం నేటి సమాజంలో ఆడపిల్లలను మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటే గుండె నిబ్బరం కరాటే విద్యతో వస్తుంది ఎంతటి వారినైనా చాకచక్యంగా శక్తి మాత్రమే ఉంటుంది అతి పురాతనమైన ఆయుధం లేని కరాటే విద్యను అందరి అభ్యసించాలి అందుకే ప్రచారాన్ని ఉచితంగా చేయడమే కాకుండా దాన్ని అభ్యసించడానికి రామాయంపేట కరాటే మాస్టారు మర్కు శ్యామ్, పోచమ్మల రామకృష్ణ తెలిపారు. రామయంపేటలోనే కాకుండా బచ్చే రాజు పల్లి గ్రామంలో కూడా కరడే క్లాసులు ప్రారంభించడం జరిగినాయి అని వారు అన్నారు. అక్షర విద్యాలయం వద్ద ఉచిత కరాట శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ మర్కు శ్యామ్ కుమార్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ రామాయంపేట. మాస్టర్ పోచమ్మ రామకృష్ణ బ్లాక్ బెల్ట్. లు పాల్గొన్నారు.