పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు సోమవారం రోజున అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట మహోత్సవం సందర్బంగా శ్రీరామ చంద్రస్వామి కళ్యాణం జరుగునని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని,కల్యాణ మహోత్సవం లో పాల్గొనే భక్తులు ఆలయ కార్యనిర్వాహధికారిని గాని ఆలయ అర్చకులను గాని సంప్రదించాలని ప్రధాన అర్చకులు జగన్నాథ చార్యులు తెలియజేశారు.