ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం సీతంపేట గ్రామం సంపత్ సోదరుడు సంతోష్ కుమార్ – శిరీష వివాహ వేడుకల్లో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను వారిని ఆశీర్వాదించినారు ఈ కార్యక్రమం లో మండల బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి ఎంపీపీ జక్కుల ముత్తయ్య గుజ్జుల రాజి రెడ్డి బండారి సుధాకర్ జక్కుల ఓదెలు పటేల్ ఓదెలు కన్నూరి ఓదెలు అరుణ్ తదితరులు పాల్గొన్నారు