రీలిష్,చేరిష్ షాప్ ని ప్రారంభించిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మా రెడ్డి ప్రేమకుమార్.

కూకట్పల్లి, మార్చి 18 నేటి ధాత్రి ఇన్చార్జి

ఈరోజు కూకట్ పల్లి నియోజకవ ర్గంలోని శిల్ప వెన్యూ దగ్గర ప్రశాంత్ నాయమహేంద్ర ప్రసాద్ నూతనంగా ఏర్పాటు చేసిన రీలిష్ ,చేరిష్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రీలిష్,చేరిష్ షాప్ ని ప్రారం భించిన కూకట్ పల్లిలోని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్.ఈ సందర్భంగా ప్రేమకుమా ర్ మాట్లాడుతూ. ..నిరుద్యోగ యు వత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారప డకుండా వ్యాపార రంగాలలో రాణిం చి ఉన్నత శిఖరాలను అధిరోహిం
చాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్ర మంలో కూకట్పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్కొల్లాశంకర్,మాదాసు,అశోక్,వేణుగోపాల్,పులగంసుబ్బు,రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గాదే శ్రీనివాస్,కౌశిక్,పెద్ది రెడ్డి భరత్ వర్మ,సాయివర్మ, నాగేం ద్ర,కుమార్ చైతన్య,మాధవ నాయు డు,జయంత్,జయరాజ్ తదితరు లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version