ఛలో చేవెళ్ల….కూన సత్యంగౌడ్ నేతృత్వంలో… కూకట్పల్లి, ఫిబ్రవరి 27 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈ నెల 27 వ తారీఖున చేవెళ్లఫర్హా కాలేజ్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఎ న్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా మరో రెండు ఉచిత పథకాలు 200 యూ నిట్లు ఉచిత విద్యుత్,రూ.500 గ్యాస్ పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చే యనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం.విశిష్ట అతిథి ఉప ముఖ్యమం త్రి శ్రీ.మల్లు బట్టి విక్ర మార్క,సభా ధ్యక్షులు నలమద ఉత్తమ కుమార్ రెడ్డి పాల్గొనే సమావేశంలో ప్రతి ఒ క్కరు పాల్గొనాలని హైదర్నగర్ 123 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్
నాయకులు కూన సత్యంగౌడ్ విజ్ఞప్తి చేశారు.ముఖ్య గమనిక:- రేపు మధ్యాహ్నం 1.00గంటకు గచ్చిబౌలి ఓఆర్ఆర్ టోల్ ప్లాజా కంటే ముందు కలిసి సభాస్థలికి బయలుదేరి వెళ్లడం జరుగుతుం దని తెలిపారు.కావున శేరిలింగంప ల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కు టుంబ సభ్యులు అందరూ ఈ కార్య క్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్గౌడ్, హైదర్నగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియ ర్ నాయకులు కూన సత్యంగౌడ్ ఆ ధ్వర్యంలో 1 బస్సు 2 ఇన్నోవా లు,తీసుకెళ్ళినట్లు కార్యక్రమానికి ముందుసభా స్థలికి చేరుకున్నామ నితెలిపారు.కార్యక్రమానికిజయప్రదం చేసిన ప్రతి ఒక్క రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.హై దర్నగర్ డివిజన్ నుండి చేవెళ్ల కు బయలుదేరిన వారిలో జర్నలిస్ట్ మారుతికుమార్,కావూరి ప్రసా ద్,వెంకట్,శేర్లింగంపల్లి మైనా రిటీ యూత్ నాయకులు ముజ్జుబా య్,షేక్ ఫయూమ్,మహేష్ ముది రాజ్, షేక్ అప్రోచ్,షేక్చాంద్, సాదా జ్యోతి,అరుణ,తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 3లో…