కూకట్పల్లి, ఏప్రిల్ 04 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈ నెల 06వ తారీఖున తుక్కు గుడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించనున్న భావి భారత ప్రధాని శ్రీ.రాహుల్గాంధీ.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మనం అందరం ముందుకు సాగుదాం,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దా మంటున్న శేరిలింగం పల్లి కాంగ్రెస్పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్.అందుకు శేరిలింగంపల్లి నియో జకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ స భ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయ గ లరని మనవి చేసుకున్నట్లు సే లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాల యం నుండి ఈ సమాచారం వెలువడింది.