అంతర్జాతీయ మారకద్రవ్యాల నివారణ దినోత్సవం

మరిపెడ నేటి ధాత్రి.

మరిపెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు మారకద్రవ్యాల వినియోగం ద్వారా వచ్చే అనార్ధాలను గురించి విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ కవిత అవగాహన కల్పించారు మరియు విద్యార్థులకు వ్యాసరచన వకృత్వం పోటీలను నిర్వహించారు అదేవిధంగా విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, మరియు తృతీయ, బహుమతులను అందజేశారు మరియు అంతర్జాతీయ భారత ద్రవ్యాల నివారణ దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఆంటీ డ్రగ్ కమిటీ మరియు అధ్యాపకులు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version