ముమ్మరంగా వాహనాల తనిఖీలు

 

నెక్కొండ, నేటి ధాత్రి:

రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా ఎలక్షన్ నియమ నిబంధనల ప్రకారం మంగళవారం మండలంలోని వరంగల్ రోడ్డు మరియు చెన్నారావుపేట రోడ్డు ల పై నెక్కొండ ఎస్సై జానీ పాషా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!