బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామం లో జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ లో భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేకు కట్ చేసి స్కూల్ పిల్లలకి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బూరుగులనందయ్య, ప్రధానోపాధ్యాయులు బి తిరుపతి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
