ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కొల్లూరు గ్రామంలో నిర్మించిన శ్రీ చింతల పూరి చిన్మయ స్వామి మఠం స్వాగత తోరణం ( ముఖ ద్వారం ) ప్రారంభోత్సవంలో పాల్గొన రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ , షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మరియు శ్రీశైల పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధిరామ పండితారాద్య శివాచార్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.