భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
భద్రాచలం నేటి ధాత్రి
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, చతిస్గడ్ మూడు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు సమావేశం.
ఎన్నికల దృష్ట్యా అక్రమంగా మద్యం సరఫరా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున మూడు రాష్ట్రాల ఎక్సైజ్ అధికారుల సమన్వయంతో మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని నిర్ణయం.
భద్రాచలం ఐటిసి గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో మూడు రాష్ట్రాలకు చెందిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు