కూకట్పల్లి, జూలై 13 నేటి ధాత్రి ఇన్చార్జి
హైదర్ నగర్ 123 డివిజన్ ప్రధాన కార్య దర్శిగా మహమ్మద్ ఫయాజ్ భాయ్ ను నియమిస్తూ, శేరిలింగం పల్లి కాంగ్రెస్
పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ చేతులమీ దుగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మహమ్మద్ ఫయాజ్ భాయ్ మాట్లాడుతూ… అనతి కాలంలో తాము పార్టీ కోసం పనిచేస్తే సకాలంలో తనను గుర్తించి నా కంటే ముందు నుంచి పని చేసిన కొందరికి అలాగే ఉంచి, నాకు ఈ నియామక పత్రం అందజేసినందుకు మరింత బాధ్యతను పెంచిన జగదీశ్వర్ గౌడ్ అన్నయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసుకుం టున్నాను. మన పార్టీలో పనిచేసిన వా
రికి అందరికీ జగదీశ్వర్ గౌడ్ అన్న ఇలాగే ఎవరికి కూడా నా రాజుగా పెట్టకుండా ఏదో ఒక రోజు బాధ్యత అప్పగిస్తారని నేను సంతోషంగా ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నాను.