వీణవంక,( కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్ నాయకులు సంది సురేందర్ రెడ్డి అనారోగ్యంతో కరీంనగర్ మీనాక్షి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వొడితల ప్రణవ్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ… మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు
ప్రణవ్ వెంట వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు కోమిడి రాకేష్ రెడ్డి, నల్ల కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి,
జగన్ రెడ్డి, కామిడి శ్రీపతి రెడ్డి, తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.