మంచిర్యాల నేటిదాత్రి:
శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు అవుతున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరించడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా నేటితో 18వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి బెనిఫిట్స్ చెల్లించిన పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము