విద్యుత్ షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఎడ్ల లలిత వైఫ్ ఆఫ్ రాములు గుడివాడకు చెందిన వ్యక్తి రాత్రి రెండు గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం కావడంతో ఇంటిలో ఉన్న బియ్యం మరియు ఇంటి సామాగ్రి తన కొడుకు పెళ్లి కోసమని తీసుకున్న డేకోలం మంచాలు పెళ్లి సామాగ్రి మొత్తం ఖాళీ బూడిద కావడం జరిగిందన్నారు సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా రాములు తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమకు సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *