పోలీస్ అధికారులకు సన్మానాలు

హనుమకొండ: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్ పోలీస్ కమిషనర్: అంబర్ కిషోర్ ఝా IPS గారిని పోలీస్ కమిషనర్ కార్యాలయం లో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు & సామాజికవేత్త : ఈ.వి. శ్రీనివాస్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా పాలకవర్గ సభ్యులు: డాక్టర్ మాగంటి శేషుమాదవ్, తానా అధ్యక్షులు డాక్టర్ పి. ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియచేసినారు.

అనంతరం బదిలీ ఫై వెళ్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ : ఏ.వి. రంగనాథ్, IPS గారిని మర్యాదపూర్వకంగా కలిసి వరంగల్ కు చేసిన సేవలకు ఆత్మీయ వీడ్కోలు పలికారు…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version