భద్రాచలం నేటి ధాత్రి
మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ మొక్క నాటడం జరిగింది గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు ఏ ఉమాశంకర్ నాయుడు ఏపీజేఆర్ సీ ప్రిన్సిపాల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు గ్రీన్ భద్రాద్రి సభ్యులు యోగి సూర్యనారాయణ సిద్ధులు మాస్టారు బి వెంకటరెడ్డి రంగారెడ్డి రమాకాంత్ జాయింట్ సెక్రెటరీ తుమ్మల రాణి నవాబ్ లైన్ నరసింహ చారి లైన్ భరత్ ఎక్స్ ప్రెసిడెంట్ బోనాల నాగ సూర్యనారాయణ ఆలీ భాష పాల్గొనడం జరిగింది ఇంకా కొంతమంది పెద్దలు పాల్గొనడం జరిగింది
గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు
ఏ ఉమా శంకర్ నాయుడు