వివాహ వేడుకలకు హాజరైన హోడితెల ప్రణవ్

వీణవంక ,(కరీంనగర్ జిల్లా),

నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన మోర్తల సాంబారావు గారి చిన్న కుమారుడు విజయ్ కుమార్ – శ్రావణి గార్ల వివాహానికి హాజరైన హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హొడితల ప్రణవ్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎండీ సాహెబ్ హుస్సేన్, ఎక్కడి రఘుపాల్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, పంజాల సతీష్, గుంపుల గట్టయ్య, జడల శ్రీకాంత్, నల్ల కొండల్ రెడ్డి అలుగువెల్లి మోహన్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version