మళ్ళీ దర్శనం ఇచ్చినా ఇసుక కుప్పలు

అక్రమంగా తరలిస్తున్న ఇసుక దందా వ్యాపారులు.

పట్టి పట్టనట్లుగా అధికారులు

మాలహర్ రావు, నేటిధాత్రి :
మండలంలోని
ఇప్పలపల్లి, కేశరాంపల్లి పరిధిలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా చాటు మార్గంలో దొంగతనంగా కుప్పలు కుప్పలుగా పోసి తరలిస్తున్నటువంటి ఇసుక వ్యాపారులపై ప్రభుత్వ అధికారులు పట్టి పట్టనట్లుగా వ్యావహరిస్తున్నారు. మెన్ననేమో తాడిచేర్ల మనేరు పరివహా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఆకంగా రోడ్లపైనే దైర్ణంగా దందా సాగిస్తున్నారు.
ఇకనైనా వెంటనే స్పందించి ఈ చీకటి వ్యాపరులను అరికట్టాలని ఇలాంటి వ్యాక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొనివలని స్థానికులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!