తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో ముందస్తుగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రధానఉపాధ్యాయులు బండి ఉపేందర్ మాట్లాడుతూ జీవితంలో ప్రతి వ్యక్తికి సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి అలాగే విద్యార్థులు కూడా సమిష్ఠ కృషితో ఉండాలని మనకు వచ్చిన కష్టాలను దూరం చేస్తూ తీపి జ్ఞాపకాలను మనో పలాకాలపై ముద్రించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ముందస్తుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గుండెల్ని రవీందర్ తిరుపతి శ్రీకాంత్ కీర్తి గంగ భవాని పద్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు