నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
మండల కేంద్రంలో గల ఆర్య వైశ్య సంఘం భవనం వద్ద పట్టణ మరియు మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యములో శుక్రవారం 75 వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఘనంగా జరుపుకున్నారు.కమలా పూర్ తో పాటు వివిధ గ్రామాలకు చెందిన వైశ్యులు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు.మండల సంఘం అధ్యక్షులు భూపతి రాజు జాతీయ పతకా ఆవిష్కరణ చేశారు,అనంతరం వైశ్య సంఘం నాయకులు వేనిషేట్టి విజయకుమార్ గణతంత్ర దినోత్సవ విశిష్టత,ప్రాముఖ్యతను వివరించారు.సుద్దాల కార్తీక్,నూక వీరబధ్రయ్య,వెనిశెట్టి కాంతినాథ్,నంగ్నూరి సాగర్ బాబు,భూపతి శివశంకర్,సంపత్,శింగిరి కొండ యుగంధర్, దొడ్డ రమేష్,ఉపేందర్,చిదురాల రాజన్న,అకినపల్లీ నంద కుమార్,వేణుగోపాల్,ఐత ఓం ప్రకాష్,పురుషోత్తం,అల్లాడి చంద్రమౌళి, దోమకుట్ల ఓం ప్రకాష్,దొంతుల నాగేశ్వర రావు,మాడిషెట్టి రమేష్, సదానందం,సంపత్,భాస్కర్,శ్యాంసుందర్,తదితరులు పాల్గొన్నారు.