రేగొండ, నేటిధాత్రి:
భూపాలపల్లి మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి,జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు రేగొండ,గోరికొత్తపల్లి మండల కేంద్రాల్లో కేసీఆర్ 70 వ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.రేగొండ మండల అద్యక్షులు అంకం రాజేందర్,గోరి కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు మటికె సంతోష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి,కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో రేగొండ జెడ్పీటీసీ సాయిని విజయ,పిఎసిఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్ రావు,వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి,రూపిరెడ్డి చంద్రా రెడ్డి, టౌన్ అధ్యక్షుడు కోలేపాక బిక్షపతి,కొల్గురి రాజేశ్వర్ రావు, యూత్ అధ్యక్షుడు పేరాల ప్రశాంత్ రావు,దగ్గు వేంకటేశ్వర్ రావు,పబ్బ శ్రీనివాస్,దాట్ల రాజేందర్,రియాజ్ పాషా,బాబు రావు,అశోక్ రెడ్డి తాండ్ర కిరణ్,పసుల అశోక్,కౌడగాని మాలహల్ రావు,మండల ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్,మండల సోషల్ మీడియా కన్వీనర్ నిమ్మల రాజు,హమీద్,సూదనబోయిన విష్ణుయాదవ్,నిమ్మల శంకర్. సూదనబోయిన సుమన్,మాజీ సర్పంచులు పాతపల్లి సంతోష్, చిగురుమామిడి రాజు,జూపాక నీలాంభ్రం,మారబోయిన ధనుంజయ,
గ్రామ కమిటీ అధ్యక్షులు అమ్ముల రాజయ్య,రఘుసాల తిరుపతి, చింతం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.