గొల్లపల్లి నేటి ధాత్రి:
శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవములు సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన శివ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక పూజ లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు భీమ సంతోష్, రేవెల్ల సత్యనారాయణ గౌడ్, చిర్ర గంగాధర్, సరసాని తిరుపతి రెడ్డి, పురం శెట్టి వెంకటేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి తిరుపతి గౌడ్, సింగారపు కొమురయ్య, మజ్జు, క్యాస గంగాధర్, దాసరి వెంకటేష్, దాసరి బుజ్జన్న, దాసరి నారాయణ, కాసారపు ప్రవీణ్ గౌడ్, తడగొండ విజయ్, ఓర్సు విజయ్, చెవుల మద్ది గంగాధర్, గురిజాల బుచ్చిరెడ్డి, శ్రీధర్, పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
